Income Tax Calculator: మీరు ఎంత సంపాదిస్తున్నారు.. దానిపై ఎంత పన్ను చెల్లించాలో.. ఇలా తెలుసుకోండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Calculator: ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోతే వెంటనే చేయండి. గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ ఆలస్యమైన ITR ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తుంది. అయితే దీనికి పన్ను చెల్లింపుదారులు రూ. 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు ఎంత ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలో మీకు తెలియకపోతే, మీరు ఆదాయపు పన్ను పోర్టల్ నుండి కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఎలాగో చెప్పుకుందాం..
ఇప్పుడు ఆదాయపు పన్ను పోర్టల్‌లో పన్ను కాలిక్యులేటర్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. తద్వారా ఎంత ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలో ప్రజలు సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
Read Also:Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!
పన్నును ఎలా లెక్కించాలి?
పన్నును లెక్కించేందుకు మీరు ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్ వెబ్సైట్ ఇ-పోర్టల్‌కి వెళ్లాలి. దీని తర్వాత మీ ఆధార్ లేదా పాన్ కార్డ్‌తో లాగిన్ చేయండి. ఇప్పుడు మీ ఆదాయపు పన్ను పోర్టల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. దీని తరువాత, మీరు దిగువ ఎడమ వైపున కొన్ని ఎంపికలను చూస్తారు. ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ కూడా ఉంది. దానిపై క్లిక్ చేసి, ఫాలో అవ్వండి. ఇప్పుడు మీ ఆదాయాన్ని నమోదు చేయండి.. దానిని లెక్కించనివ్వండి. 2 సెకన్లలోపు మీ ఆదాయాల ప్రకారం మీ పన్ను లెక్కించబడుతుంది. ఎంత చెల్లించాలో తెలుస్తుంది.
కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ అనేది ఆన్లైన్ సాధనం, ఇది యూనియన్ బడ్జెట్ 2023-24 ప్రకటన ఆధారంగా ఒక వ్యక్తి సంపాదన ఆధారంగా పన్ను మదింపులో సహాయపడుతుంది.
Read Also:Milk Price Hike: పేదల నడ్డి విరుస్తున్న నిత్యావసరాలు.. మరో రూ. 3పెరిగిన పాలధర
మారిన పన్ను శ్లాబులు
ఏప్రిల్ 1, 2023 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా ప్రకటించారు. అయితే, పౌరులు పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రకటన ప్రకారం, కొత్త పాలనను ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!