NTV Telugu Site icon

Ap Home Minister: అంతర్వేది లక్షి నరసింహస్వామిని దర్శించుకున్న..( వీడియో)

Maxresdefault (16)

Maxresdefault (16)

హోం మంత్రి అనిత రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, మహిళలపై అత్యాచారాలు పెరుగుతోందని, ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రణాళికగ వేవహరిస్తాం అన్ని తెలిపారు . డ్రగ్ సంబంధిత కేసులపై సమీక్ష జరుపుతామని పోలీసులతో తీసుకోవాల్సిన చెరియలపై కసరత్తు చేస్తాం అన్నారు . కోనసింహ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, మంచి ఫలితాల కోసం ఆశీస్సులు పొందారు. డ్రగ్ దుర్వినియోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలీసులతో కలిసి పనిచేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
YouTube video player