Barbie Telugu OTT : ఓటీటీలోకి ఆస్కార్ కొట్టిన హాలివుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది..
తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.. ఇక ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ లో విడుదలైంది.. అక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. జియో సినిమా ప్రీమియర్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఈ మూవీని చూడొచ్చు..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇక ఈ మూవీ 128 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన బార్బీ మూవీ ఏకంగా 1.44 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను అందుకోని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది… ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని గౌరవాన్ని కూడా అందుకుంది…ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ మూవీగా చోటు సంపాదించింది.. ఇక ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను అందుకుంది.. ఈ కథ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాకు ఇప్పటికి డిమాండ్ తగ్గలేదు.. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.. చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!