నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది . మద్యం తాగి మితిమీరిన వేగంతో కొంతమంది యువకులు ఒక ఆటోను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లారు. అదే సమయంలో అటువైపు వస్తున్న అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి అతనిపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పై మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
Car Hits Auto In Nampally: మద్యం మత్తులో యువకుడి ర్యాష్ డ్రైవింగ్. .అడ్డు వచ్చినవారిని గుద్ది మరి..!(వీడియో)
- మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన యువకుడు