Bhagavanth Kesari : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ‘భగవంత్ కేసరి’హిందీ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలయ్య నటించిన “భగవంత్ కేసరి”మూవీ గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు.ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించగా..ఈ మూవీ 70 కోట్లకు పైగా షేర్ ని అలాగే 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.
Read Also :Tyson Naidu : రాజస్థాన్ లో ‘టైసన్ నాయుడు’ భారీ యాక్షన్ షెడ్యూల్..
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.అయితే ఈ సినిమా ఓటిటి లో కూడా అదరగొట్టింది.తాజాగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో సినిమా సొంతం చేసుకుంది.జియో సినిమాలో ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!