Himachal Floods: వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఏడుగురు.. వీడియో షేర్ చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్ ను వానలు వదలడం లేదు. కొన్ని రోజుల ముందు వచ్చిన జలప్రళయం నుంచి కోలుకోక ముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్లీ వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.కొండల్లో నుంచి కొట్టుకు వచ్చిన బురద, మట్టి, రాళ్లతో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
Also Read: Instagram: ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్.. ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని..!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. వానల కారణంగా నీరు చేరడంతో బియాస్ నది ఉద్ధృతంగా మారింది. తాజాగా మండి జిల్లాలో వరదలు పోటెత్తాయి. దురదృష్టవశాత్తు సంబల్ గ్రామంలో వరద ధాటికి ఏడుగురు నీటిలో కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖ్ షేర్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన సమయమని ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావొద్దని ఆయన ప్రజలను కోరారు. ఈ వరద వీడియో చూస్తేంటే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది.
Disturbing visuals have emerged from Sambhal, Pandoh – District Mandi, where, as reported, seven individuals have been swept away by flash floods today.
Active rescue, search, and relief operations are currently in progress to address this dreadful situation. pic.twitter.com/OLgZGgXNlF
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!