Game Changer : గేమ్ ఛేంజర్ అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం పై హైకోర్టు అసంతృప్తి
- గేమ్ ఛేంజర్ యూనిట్ కు షాకిచ్చిన హైకోర్టు
- అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడం పై అసంతృప్తి
- పుష్ప-2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామన్న కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అదనపు షోలు, షో టైమింగ్స్, రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. పుష్ప 2 కేసుతో పాటు టికెట్ ధరల పెంపు అంశాన్ని కూడా విచారిస్తామంటూ కోర్టు పేర్కొంది. పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టికెట్ ధరలను పెంచబోము’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించిన నెల రోజుల లోపే, ప్రభుత్వం మాట మార్చి రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also:Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రయ్.. రయ్.. మంటూ 118 కి.మీ.ల మైలేజ్
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఈ నెల 10వ తేదీ ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఐదు షోలను ప్రదర్శించుకోవడానికి పర్మీషన్ కల్పించింది. అంతేకాకుండా, టికెట్ ధరలను అదనంగా 10వ తేదీన మల్టీప్లెక్స్‌లలో రూ.150 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లలో 100 రూపాయలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లలో 50 రూపాయలు పెంచారు. ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also:Allu Arjun : మార్కో టీంను అప్రిషియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!