Narayana: నారాయణ కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ఉద్యోగి ప్రమీలను ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరి పై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన తమ ముందు హాజరు కావాలని మాజీ మంత్రి నారాయణ , ఆయన సతీమణి రమాదేవి , కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ నోటీసులపై కోర్టుని ఆశ్రయించారు. నారాయణ తరపున వాదనలు వినిపించారు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్.
Read Also:Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం
Also Read
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
మహిళలను ఇంటి వద్దనే విచారించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని పేర్కొన్న దమ్మాలపాటి. నారాయణను ఇంటి వద్దే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేసిన శ్రీనివాస్. వాదనలు పరిగణలోకి తీసుకొని పిటిషనర్లను ఇంటి వద్దనే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Read Also: Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్‌లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
తాజావార్తలు
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!