ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయిన హీరోయిన్లలో సదా ఒకటి.. ఒకప్పుడు పద్ధతికి కేరాఫ్ గా ఉండే సదా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా ఫొటోస్ను షేర్ చేస్తుంది..నాలుగు పదుల వయసుకు దగ్గరైనా సదా అందాల పవర్ ఏమాత్రం తగ్గలేదు. బిగువైన పరువాలు, మెరిసే మేని ఛాయతో మనసులు దోచేస్తుంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ తీరుంది.. ప్రస్తుతం అవే ఓ రేంజ్ ఉన్నాయిం.
ఇది ఇలా ఉండగా మా టీవీలో నీతోనే డాన్స్ పేరుతో సెలబ్రిటీ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. జడ్జిగా సదా, రాధ, తరుణ్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. బీబీ జోడి అనంతరం మరోసారి ఈ ముగ్గురూ ఓ షోకి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. చాలా కాలం అనంతరం సదా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. తేజా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ అహింసలో ప్రత్యేక పాత్రలో నటించింది..జయం మూవీతో వచ్చిన ఫేమ్ సదాకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె బిజీ యాక్ట్రెస్ అయ్యారు . అయితే ఆమెకు స్టార్స్ పక్కన అరుదుగా అవకాశాలు వచ్చాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి జంటగా నటించిన నాగ ఆడలేదు..
ఆ తర్వాత బాలయ్య నటించిన వీరభద్రం సినిమా లో కనిపించింది.. ఆ సినిమా కూడా అమ్మడు ఆశల పై నీళ్లు చల్లింది.. పెద్దగా హిట్ అవ్వలేదు.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. మళ్లి బుల్లితేర పై సందడి చేసింది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ట్రెండింగ్ వేర్స్ వేస్తూ మతి పోగొడుతుంది.. తాజాగా షార్ట్ ఫ్రాచేసింది. మోకాళ్ళ పైనున్న డ్రెస్ కవ్విస్తుంటే కుర్రాళ్ళు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు0క్ లో థైస్ కనిపించేలా ఫోటో షూట్ . సదా నయా లుక్ వైరల్ అవుతుంది. నీతోనేబోల్డ్ డాన్స్ అనే షో కోసం సదా ఇలా తయారయ్యారు..ట్రేండి లుక్ లో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ప్రస్తుతం టీవీ షోలలో కనిపిస్తూ బిజీగా ఉంది..