Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Heroes Are Doing Peak Promotions To Attract Audiences To Theaters After The Release

Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

Published Date :April 19, 2026 , 7:48 am
By subbarao kilari
Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాకు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేసి.. రిలీజయ్యాక.. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మూస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్‌కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ.. డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి, కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది.

తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్.. బైకర్‌కు కూడా రిలీజ్‌కు ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్. సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా.. కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ.. మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడివిశేష్ డెకాయిట్ డెకాయిట్‌కు రిలీజ్‌కు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలిద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా.. విడుదలయ్యాక ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. థియేటర్స్‌కు ఆడియన్స్‌ను పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Audience Engagement Strategies.
  • Nani Adivi Sesh Dacoit Interview
  • Post-Release Marketing
  • Prabhas Post Release Strategy
  • Sharwanand Amala Akkineni Interview

తాజావార్తలు

  • Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

  • PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..

  • Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం లేకున్నా పరవాలేదు.. ఈ పనులు చేస్తే చాలు!

  • Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

  • SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions