Suhas : రెమ్యూనరేషన్ ను పెంచడం పై సుహాస్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
తాజాగా తాను రెమ్యూనరేషన్ పెంచిన విషయం పై కాస్త ఘాటుగా స్పందించాడు.. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సుహాస్. తన ఆటీట్యూడ్ తో, యాక్టింగ్ తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ఒక్క అవకాశాలన్ని కరెక్ట్ గా ఉపమోగించుకున్న సుహాస్.. అంచలంచెలుగా ఎదుగుతున్నాడు.. షార్ట్ ఫిలిం లో హీరోగా చేసిన ఆయన ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
సుహాస్ ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.. ఈ సందర్బంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. ఈ సందర్బంగా హీరో సుహాస్ మీడియాతో మాట్లాడాడు.. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్టైయిట్ గాసమాధానం చెప్పారు సుహాస్. అయితే ఒక విలేకరి ప్రశ్నిస్తూ.. తన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించారు.. దానికి సమాధానమిస్తూ.. అవును పెంచాను నేను బ్రతకాలి కదా అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు.. జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, ప్రతీ మెట్టులో నా కష్టం దాగి ఉంది. అలాంటిప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అని అన్నారు.. ప్రస్తుతం సుహాస్ మాటలు వైరల్ అవుతున్నాయి.. మొత్తానికి రెమ్యూనరేషన్ పెంచారని అర్థమవుతుంది..
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!