Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’ సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ హీరో, ఇప్పుడు తన దృష్టినంతా రాబోయే నాలుగు క్రేజీ ప్రాజెక్టులపై పెట్టాడు.
భారీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. అలాగే శ్రీవిష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘సామజవరగమన’ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మరోసారి జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ హిల్లేరియస్ కామెడీ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటుగా భాను భోగవరపు ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న.. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్ బసంశెట్టితో మూవీ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇలా..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
శ్రీవిష్ణు మొత్తనికి ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం విశేషమే అయినా, ట్రేడ్ వర్గాలు అభిమానులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌లో ఉన్న బలాన్ని వాడుకుంటూనే, కొత్తదనం చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!