Atharvaa:అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్… యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలు ఎవరినైనా హీరోయిన్స్ గురించి చెప్పమంటే వారిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాత్రమే చెబుతారు. స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ గురించి నేరుగా విమర్శించరు. అలాంటిది ఓ యంగ్ హీరో తాను నటించిన హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు అథర్వ మురళీ.

Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతున్న అథర్వ ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడు. 2010లో ‘బాణకాతాడి’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు సినిమాల్లో అడ్డుపెట్టి ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. 2013లో కోలీవుడ్‌లో విడుదలైన ‘పరదేశి’కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

తాజాగా అథర్వ నటించిన ‘మధకం’ అనే కొత్త వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ హీరోయిన్లలో అమలాపాల్ చెత్త హీరోయిన్ అని అన్నాడు. తన రెండో సినిమా ‘ముహుదుముత్ ఉన్ కర్పనై’లో అమలాపాల్ తో కలిసి నటించానని చెప్పిన అథర్వ తనతో చిన్న గొడవ జరిగిందని చెప్పాడు.

ఆ సమయంలో తనకు చాలా బాధ అనిపించిందని తెలిపాడు. తరువాత ఆ గొడవ సెట్ అయ్యిందని, కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలాపాల్ కే చెప్పానని అథర్వ వెల్లడించాడు. అథర్వ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రసుత్తం కోలివుడ్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై అమలాపాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి