Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్: మంత్రి సత్యానంద్ భోక్తా..
- నేడు జేఎంఎం పార్టీ నేతలతో హేమంత్ సోరెన్ భేటీ..
- త్వరలోనే సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్..
- శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత చంపై సోరెన్ తన పదవికి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren: ఇవాళ (బుధవారం) రాంచీలో జరగనున్న అధికార ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఖాయం అని మంత్రి సత్యానంద్ భోక్తా ప్రకటించారు. త్వరలోనే సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అని చెప్పారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్‌ను నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని పేర్కొన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు.. ఆ తర్వాత హేమంత్ సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. మంత్రుల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. ఇదే జరిగితే ఛత్రం నుంచి ఐదోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తొలి ఎమ్మెల్యేగా తాను ఉంటాను అని సత్యానంద్ భోక్తా వెల్లడించారు.
Read Also: CMRF Applications: జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
అయితే, ల్యాండ్ స్కా్మ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నా.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవీకి రాజీనామా చేసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన దాదాపు 10 నెలల పాటు సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా, బెయిల్ పై విడుదలైన సోరెన్ ను ఈరోజు జేఎంఎం పార్టీ శాసన సభా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది.. ఇదే జరిగితే.. మరోసారి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తొందరలోనే ప్రమాణస్వీకారం చేస్తారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..