Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిపోయిన హెలికాప్టర్..
- కేదార్నాథ్- గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో తెగిపోయిన ఎంఐ-17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు..
- కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పైన పడిపోయిన క్రెస్టల్ హెలికాప్టర్..
- ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వని అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopter Crash: కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ టైంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ను రప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి ఇవాళ ఉదయం తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కేదార్నాథ్- గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ-17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ కొండపైన పడిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు.
Read Also: Jagtial Crime: నా భార్య కత్తితో దాడి చేసింది.. నేను కాదంటున్న భార్య..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
కాగా, ఇటీవల ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను ఆగస్టు నెలలోనే అధికారులు నిలిపివేశారు. దీంతో యాత్రికులు వాయుమార్గంలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రెస్టల్ హెలికాప్టర్‌ను యాత్రికులను తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా గౌరీకుండ్- కేదార్‌నాథ్‌ల మధ్య చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులను రక్షించేందుకు ఇండియన్ సైన్యం, వాయుసేన చినూక్, ఎంఐ-17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి.
Dramatic video coming in :
A Kestrel Aviation aircraft which was being taken underslung from Kedarnath to Gauchar has been released midway near Bhimballi as it was said to be unstable.
Kestrel Aviation recently had a chopper incident in Kedarnath.
— Tarun Shukla (@shukla_tarun) August 31, 2024
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!