Hebah Patel : చీరకట్టులో ఉప్పొంగే అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హెబ్బా పటేల్
By Rakesh Reddy
- Follow Us :
-
-
Add as a preferred
source on google
-
- ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే కుర్రాళ్లకు క్రష్‌లుగా మారి హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఒకరు.
-
- ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది.
-
- ఇక, సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే హెబ్బా పటేల్.. తాజాగా ఓ క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది. 2014లో వచ్చిన ‘అధ్యక్ష’ అనే చిత్రంతో హెబ్బా పటేల్ కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది.
-
- ఆ వెంటనే తమిళంలోనూ ఓ మూవీ చేసింది. ఈ క్రమంలోనే ‘అలా ఎలా?’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరపైకి ఎంటర్ అయింది.
-
- అయితే, 2015లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మూవీతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది.
-
- తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా ‘ఈడో రకం.. వాడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’, ‘అంధగాడు,’ ‘మిస్టర్’, ‘ఏంజిల్’, ’24 కిస్సెస్’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలు చేసింది. కానీ, విజయాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది.
-
- ఆరంభంలో మాదిరిగా ఆఫర్లను అందుకోలేని హెబ్బా పటేల్.. ‘రెడ్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించి ఫామ్‌లోకి వచ్చేసింది.
-
- ఇలా ఇటీవలి కాలంలో ‘గీత’, ‘శాసనసభ’ వంటి మూవీలు చేసింది. ఇప్పుడు ‘వల్లన్’, ‘ఆద్యా’, ‘ఓదెల 2’ మూవీల్లో నటిస్తూ బిజీగా మారింది.
-
- చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్గానే ఉంటోంది. ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.
-
- హీరోయిన్ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా తనదైన రీతిలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది.
-
- ఇందులో భాగంగానే తన గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఆమె ఏ ఫొటో షేర్ చేసినా భారీ స్పందన లభిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
