Hebah Patel : చీరకట్టులో ఉప్పొంగే అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హెబ్బా పటేల్ Rakesh Reddy 24 seconds ago New Project (87) Subscribe to Notifications ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే కుర్రాళ్లకు క్రష్‌లుగా మారి హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఒకరు. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే హెబ్బా పటేల్.. తాజాగా ఓ క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది. 2014లో వచ్చిన ‘అధ్యక్ష’ అనే చిత్రంతో హెబ్బా పటేల్ కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలోనూ ఓ మూవీ చేసింది. ఈ క్రమంలోనే ‘అలా ఎలా?’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరపైకి ఎంటర్ అయింది. అయితే, 2015లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మూవీతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది. తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా ‘ఈడో రకం.. వాడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’, ‘అంధగాడు,’ ‘మిస్టర్’, ‘ఏంజిల్’, ’24 కిస్సెస్’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలు చేసింది. కానీ, విజయాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. ఆరంభంలో మాదిరిగా ఆఫర్లను అందుకోలేని హెబ్బా పటేల్.. ‘రెడ్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించి ఫామ్‌లోకి వచ్చేసింది. ఇలా ఇటీవలి కాలంలో ‘గీత’, ‘శాసనసభ’ వంటి మూవీలు చేసింది. ఇప్పుడు ‘వల్లన్’, ‘ఆద్యా’, ‘ఓదెల 2’ మూవీల్లో నటిస్తూ బిజీగా మారింది. చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్గానే ఉంటోంది. ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. హీరోయిన్ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా తనదైన రీతిలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఆమె ఏ ఫొటో షేర్ చేసినా భారీ స్పందన లభిస్తోంది. Show comments