Heavy rainfall warning: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- ఆయా రాష్ట్రాల జాబితా విడుదల చేసిన ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడిపోవడం.. ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే సిక్కింలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొండచరియలు విరిగి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Darshan: కరెంట్ షాకిచ్చి, శాకాహారయినా ఎముకలు నోట్లో కుక్కి రేణుకా స్వామికి టార్చర్
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది. సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్‌లో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే రెండు రోజుల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా..?
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!