Sangareddy: భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు
- భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం
- సంగారెడ్డిలో చెరువులను తలపిస్తున్న కాలనీలు
- ఏకధాటి వర్షంతో పూర్తిగా మునిగిన సెల్లార్లు
- సెల్లార్లలోనే బైకులు.. కార్లు వర్షార్పణం
- రెవెన్యూ కాలనీ.. ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై తీవ్ర వరద ప్రభావం
- ఇండ్ల నుంచి బయటికి రాలేని జనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం అయింది. సంగారెడ్డిలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో.. సెల్లార్లలో ఉంచిన బైకులు, కార్లు మునిగిపోయాయి. రెవెన్యూ కాలని, ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై తీవ్ర వరద ప్రభావం ఉంది. దీంతో.. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. నడుము లోతు నీళ్లలో నిత్యావసరాల కోసం జనం వెళ్తున్నారు. మరోవైపు.. కాలనీలోకి నీళ్లు చేరడంతో ఉద్యోగులు జాబ్ కి సెలవులు పెట్టారు.
Read Also: Pune: ఫుడ్ నిరాకరించారని ట్రక్కు డ్రైవర్ బీభత్సం.. హోటల్, కారు ధ్వంసం
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
రెవెన్యూ కాలనీ వాసులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉండటంతో కాలనీ వాసుల్లో ఇండ్ల మునక తప్పదేమోనని భయం నెలకొంది. కాలనీల్లో నీరు చేరడంతో.. జనాలు బయటకు రాలేకపోతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక కూడా అవస్థలు పడుతున్నారు. ఒక వాటర్ క్యాన్ కోసం కిలోమీటర్ నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఇండ్లలోకి వరద రావడంతో ఆఫీస్ వెళ్లలేక పలువురు ఉద్యోగులు లీవ్ పెట్టారు. ఇంకా.. వరదలోనే వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Omar Abdullah: రుబయ్యా సయీద్, IC 814 హైజాక్ విషయంలో మా నాన్నను ఒత్తిడి చేశారు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!