హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు.. తడిసిముద్దయిన నగరం.. పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, కార్వాన్ లో మళ్లీ మొదలైన వర్షం. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Heavy Rain Hits Hyderabad Live: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం
Show comments