Hyderabad Rains : మరో గంటలో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain alert to Hyderabad Today Night.
తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు సైతం వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగవుకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేటి రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్ష కురుస్తోంది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
కూకట్‌పల్లిలో సాయంత్రం 7 గంటల నుంచి వర్షం భారీ వర్షం కురిసింది. అయితే దీంతో పాటు పలుచోట్ల కురిసిన వర్షాలకు రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. మరోపక్క ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి