Heart Attack Risk: ప్రస్తుత యాంత్రిక జీవితంలో అనేకమంది వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా రక్తపోటు గుండెపోటు సమస్యలు ఈ మధ్యకాలంలో తరచుగా సంభవించడం మనం చూస్తూనే ఉన్నాము. గుండెపోటు సమస్యకు సంబంధించి మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఫుల్ బాడీ చెకప్ ప్లాన్ చేసుకుంటే.. కొలెస్ట్రాల్, బీపీ, స్ట్రెస్ టెస్ట్ అన్ని చేస్తారు. అయితే, ఒక స్కాన్ హార్ట్ ఎటాక్ రిస్క్ ని లక్షణాలు రాకముందు గుర్తిస్తే ఎలా ఉంటుంది. మరి దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.
Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
‘కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కాన్’ అనేది సింపుల్ సిటీ స్కాన్ గుండె రక్తనాళాల్లో కాల్షియం చూసి ప్లాక్ ఎంత పేరుకుపోయిందో తెలుపుతుంది. అంటే, రక్తనాళాలు ఎంత బ్లాక్ అయిపోయినాయో గుర్తిస్తుంది. బ్లడ్ టెస్ట్లు సరిగానే ఉన్నా.. ఇది నిజమైన సమస్యను బయట పెడుతుంది. కరోనరీ ఆటరీ కాల్షియం స్కోర్ 0 అయితే 10 ఏళ్లలో హార్ట్ ఎటాక్ రిస్క్ 1 టు 2% మాత్రమే. కానీ, స్కోర్ గనుక 100 దాటిందంటే.. రిస్క్ 30 ట 25% పెరుగుతుంది. అదే 40 నుండి 70 ఏళ్ల వాళ్ళకి రిస్క్ క్లియర్ గా తెలియని వాళ్ళకి ఈ స్కాన్ సూపర్ గా పనిచేస్తుంది.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల HD+ లతో కేవలం రూ.10499లకే Realme P3 Lite 5G లాంచ్!
భారత్ లో ఏటా 30 లక్షల పైగా హార్ట్ ఎటాక్లు వస్తున్నాయి. ఇందులో చాలా మందికి ఎటువంటి హెచ్చరిక కూడా లేకుండా ఈ కర్నటరీ కాల్షియం స్కోరు 40% మంది రిస్క్ ని సరిగా చూపిస్తుంది. మందులు, లైఫ్ స్టైల్ మార్పులు లేదా ఎక్కువ చెకప్ లకు గైడ్ చేస్తుంది. రిస్క్ ఉన్నట్టు అనిపిస్తే ఆలోచించకండి. డాక్టర్ ని కలిసి కాల్షియం స్కోర్ గురించి అడగండి.
