Harirama Jogaiah Letter: మరో లేఖ రాసిన హరిరామజోగయ్య… పవన్‌కు అధికారం దక్కించడమే ధ్యేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah Letter: వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య.. తాజాగా మరో లేఖ రాశారు.. కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులకు విజ్ఞప్తి అంటూ లేఖ విడుదల చేశారు.. కాపు కుల వ్యతిరేకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించిన కాయన.. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్, వైసీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అధికారం దక్కించడమే కాపు సంక్షేమ సేన ధ్యేయం అని స్పష్టం చేశారు.. పవన్ కల్యాణ్.. అధిపత్యంలో జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి అభ్యర్థుల అందరిని నేగ్గించుకోవాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కలుపుకుని కూటమి అభ్యర్థులు.. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థుల విజయానికి కృషి చేయాలంటూ కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులు, కాపులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య.
Read Also: CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!