Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Harihara Audio Leak

Naveen Friend : వైరల్ అవుతున్న నవీన్ ఫ్రెండ్ ఫోన్ కాల్

Published Date :February 26, 2023 , 11:31 am
By Rakesh Reddy
Naveen Friend : వైరల్ అవుతున్న నవీన్ ఫ్రెండ్ ఫోన్ కాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Naveen Friend : నవీన్ హత్య కేసులో రోజుకో కీలక విషయం బయటకు వస్తున్నాయి. తాజాగా హత్య తర్వాత.. హరి తన స్నేహితుడికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీకైంది. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతోంది. ప్రియురాలి కోసం స్నేహితుడైన నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నవీన్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. మూసారంబాగ్ కు చెందిన హరిహర కృష్ణ ను అరెస్ట్ చేసి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 302, 301లతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ హత్యోదంతంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.

Read Also: Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?

నవీన్‌ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. నవీన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్న. వాళ్లింట్లో వాళ్లు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నా దగ్గరకి వచ్చి వెళ్లిపోయాడు. నీకేమన్నా తెలిస్తే చెప్పు అన్న. అంటూ.. నవీన్ స్నేహితుడితో హరిహర కృష్ణ జరిపిన ఫోన్ సంభాషణ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అప్పటికే నవీన్ ను హత్య చేసిన హరి.. అసలు తనకేమీ తెలియనట్టు ఎంతబాగా నటించాడో. పైగా నవీన్ కు డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ అలవాట్లున్నాయని పేర్కొన్నాడు. అవతలి వ్యక్తి నవీన్ తన ప్రియురాలి కోసమే వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి ? మిస్సింగ్ కేసు పెడదామా మరి అనే సరికి హరి అలా ఏం వద్దు అప్పుడే అన్నాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్‌ టుగెదర్‌ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harihara Audio Leak
  • Harihara Krishna's Incident
  • Naveen
  • Naveen murder case
  • Neeharika

తాజావార్తలు

  • India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!

  • Dhurandhar 2: సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్.. రికార్డ్ రన్‌టైమ్! బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Sanjay Dutt Nora Fatehi Controversy Song: సంజయ్‌ దత్-నోరా ఫతేహి అశ్లీల పాటపై ప్రభుత్వం సీరియస్‌.. కఠిన చర్యలకు ఆదేశాలు..

  • Trump-Cuba: క్యూబాలో అలుముకున్న అంధకారం.. ఏం జరుగుతోంది!?

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions