Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ రెండోసారి మనువాడాడు. ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14) నాడు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కుమారుడు అగస్త్య సమక్షంలో హార్దిక్-నటాషా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుక అనంతరం హార్దిక్-నటాషా ఫ్రెండ్స్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఫుల్లుగా తాగిన పాండ్యా-నటాషా మైకంతో చిందులేశారు. లోకం తెలియకుండా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో పాండ్యా మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసి అలరించాడు.
#HardikPandya and #natashastankovic’s after party sure looked super fun! Watch the happy couple dance their hearts out here! #TrendingNow #HardikPandya𓃵 #hardikpandyawedding pic.twitter.com/pSX5RsnJ8n
Also Read
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
— Pinkvilla (@pinkvilla) February 15, 2023
రెండేళ్ల క్రితమే హార్దిక్-నటాషాకు వివాహం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో సహజీవనం చేసిన ఈ ఇద్దరూ నటాషా గర్బం దాల్చిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు హార్దిక్. అయితే రెండోసారి పెళ్లి చేసుకొని హార్దిక్-నటాషా డబ్బులు వృథా చేశారని, ఎవరికైనా సాయం చేసినా బాగుండేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో బ్రేక్‌లో ఉన్న హార్దిక్ .. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
తాజావార్తలు
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!