Hardik Pandya: హనుమాన్ చాలీసాపై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Reveals Listening to Hanuman Chalisa in His Ferrari: ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు అనంతరం హార్దిక్ పాండ్యా రూ. 12 కోట్ల విలువైన ఫెరారీ సూపర్‌కార్ కొనుగోలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు నాయకత్వం వహించనున్న స్టార్ ఆల్‌రౌండర్ తన కారు కొనుగోలుపై స్పందించాడు. తాను ఫెరారీ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశాడు. తాను తన ఫెరారీలో ‘హనుమాన్ చాలీసా’ భక్తి గీతాన్ని వింటానని చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాండ్యా మాట్లాడుతూ.. హనుమాన్ చాలీసా వినడం వల్ల తనకు సానుకూల శక్తి లభిస్తుందన్నాడు. దేవుడు తనపై దయ చూపాడని చెప్పాడు.
READ MORE: Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“నా దగ్గర ఇప్పుడు ఫెరారీ (Ferrari) కారు ఉంది, కానీ అందులో కూడా నేను హనుమాన్ చాలీసా వింటాను. హనుమాన్ చాలీసా ఇచ్చే అద్భుతమైన సానుకూల శక్తిని (Positive energy) మరే ఇతర పాట ఇవ్వలేదు. ఈ విషయంలో అందరూ నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను.” అని హార్దిక్ తెలిపాడు. ఈ విషయం చెప్పగానే అక్కడున్న జనాలు ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ అరిచారు. అనంతరం తాను స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదగడం వెనుక ఉన్న కృషిని వివరించాడు. తాను తన కెరీర్‌ను ప్యూర్ బ్యాటర్‌గా ప్రారంభించానని, దేశంలోని అత్యంత విలువైన క్రికెటర్లలో ఒకరిగా ఎదగడానికి ఎంతో కఠోర శ్రమ, కృషి చేసినట్లు తెలిపాడు. అనంతరం బౌలింగ్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పాడు. తనను ఓ వ్యక్తి గుర్తించి రంజీలో అవకాశం ఇచ్చారని వివరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!