Hanumakonda: వాహ్ ఏం ఐడియా సర్.. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లతో ఏం చేశారో చూడండి..
- హనుమకొండ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన
- అధిక సౌండ్ చేసే సైలెన్సర్లనతో భారీ కేట్ ఏర్పాటు
- వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా భారీకెట్
- అధిక పొల్యూషన్ చేస్తున్న వారికి ఇది ఒక హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరం, పట్టణాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా శబ్ధ కాలుష్యం రోజు రోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధిక తీవ్రత కలిగిన శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హారన్లు, సైలెన్సర్ల వినియోగంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్దకాలుష్యం నమోదవుతోంది. దీంతో ప్రజలకు అనారోగ్య, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.
READ MORE: Aadi Saikumar : ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లింగ్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ఇక మీద ఈ సమస్యను పరిష్కరించేందుకు హనుమకొండ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన చేశారు. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లను ఊడదీసి భారీ కేట్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు, యువత తమ ద్విచక్ర వాహనాలకు అధిక పొల్యూషన్ చేసే సైలెన్సర్లు అమర్చుతున్నారు. అధిక పొల్యూషన్ చేస్తూ పట్టుబడిన వాహనాల నుంచి తీసేసిన సైలెన్సర్లతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా భారీకెట్ ఏర్పాటు చేశారు. ఎవరైతే సైలెన్సర్ మార్చి అధిక పొల్యూషన్ చేస్తున్న వారికి ఇది ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుందని హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి చెబుతున్నారు. సైలెన్సర్లు మార్చి వాహనాలు నడిపే యువతకు, ప్రజలకు మంచి మెసేజ్ వెళుతుందని ఈ వినూత్నమైన ఆలోచన చేసినట్లు తెలిపారు. రాబోయే రోజులలో నగరంలోని అనేక కూడళ్ళలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
READ MORE: Bajaj 125cc Bike: బజాజ్ కొత్త 125cc బైక్.. విడుదలయ్యేది అప్పుడే!
పర్యావరణ నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనం నుంచి ట్రాక్టర్ వరకు ప్రతి వాహనానికి శబ్ద నాణ్యత ప్రమాణాలు పాటించేలా, సైలెన్సర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. శబ్ద కాలుష్యాన్ని కట్టడిచేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలి. శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనదారులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, యువత తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!