Hansika Motwani : పొట్టి నిక్కరులో థైస్ షోతో మతి పోగొడుతున్న యాపిల్ బ్యూటీ..
యాపిల్ బ్యూటీ హన్సిక పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.. ప్రస్తుత తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇక మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. ప్రస్తుతం వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. విదేశాల్లోని బ్యూటీఫుల్ లోకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. తాజాగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తెలుగులో కొన్నేళ్లు పాటు వెలుగొందిన స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన కెరీర్ ను తెలుగు చిత్రాలతోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. సౌత్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది… చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. చాలా సినిమాల్లో నటించింది.. దేశముదురుతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అటు నటన పరంగా, గ్లామర్ పరంగా, డాన్స్ లోనూ మంచి మార్కులు వేయించుకుంది..
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్స్ సరసన వరుస చిత్రాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక సినిమాలకు గ్యాప్ దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతోంది..ప్రస్తుతం యాపిల్ బ్యూటీ టర్కీలో ఉంది. అక్కడి బ్యూటీఫుల్ లోకేషన్లను, పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ సందడి చేస్తోంది. నగరంలోని అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది..ప్రస్తుతం హన్సిక నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో ఐదారు చిత్రాల్లోనూ నటిస్తోంది. తమిళంలో ‘పార్ట్నర్’, తెలుగులో ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ ‘మ్యాన్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి..
తాజావార్తలు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

