Site icon NTV Telugu

Hailstorm: ఏపీలో రేపు 116 మండలాల్లో వడగాల్పులు

Ap Heat Wave

Ap Heat Wave

Hailstorm: ఐఎండీ అంచనాల ప్రకారం రేపు 116 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ ఎండీ బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(116) :-

*అల్లూరి జిల్లా 7,
*అనకాపల్లి 15,
*తూర్పుగోదావరి 8,
*ఏలూరు4,
*గుంటూరు6,
*కాకినాడ 9,
*కృష్ణా 6,
*నంద్యాల 4,
*ఎన్టీఆర్ 15,
*పల్నాడు 2,
*పార్వతీపురంమన్యం 10,
*శ్రీకాకుళం 3,
*విశాఖపట్నం 1,
*విజయనగరం 13,
*వైఎస్ఆర్ జిల్లాలోని 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆదివారం అనకాపల్లి 11, కాకినాడ 3, విజయనగరం 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 100 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి.

Exit mobile version