Gunturu Karam: రికార్డ్ సృష్టించిన ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్.. ఏకంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించిన రాను రాను సినిమాపై మంచి అభిప్రాయంతో ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ సినిమాను లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 175 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది. ఇక అసలు విషయం చూస్తే..
Also Read: Viral Video: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పెళ్ళిచేయడానికి వచ్చిన పంతులను ఏకంగా..
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
గుంటూరు కారం సినిమాలోని ‘కూర్చుని మడతపెట్టి’ పాట లక్షల వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్ కాకముందు నుంచి ఈ పాటపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ పాటకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఈ పాటలో శ్రీలీల, మహేష్ బాబు చేసిన డాన్స్ అందరిని అలరించింది. శ్రీకృష్ణ, సాహతి చాగంటిలు పాడిన ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని కోట్ల రీల్స్ లో వాడడం జరిగింది. ఇకపోతే తాజాగా యూట్యూబ్లో ఈ పాట 200 మిలియన్ల మార్కును చేరుకుంది.
Also Read: Seethakka: నా పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.. ఆధారాలు బయట పెట్టండి..
దీంతో మహేష్ బాబు కెరియర్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఈ పాట రికార్డుకు ఎక్కింది. ఇక ఈ లిస్టులో మహేష్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ సినిమా నుంచి ‘కళావతి’ సాంగ్ మొదటి స్థానంలో 245 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈ పాట 200 మిలియన్ వ్యూస్ సాధించడంతో రెండో స్థానంలో నిలబడింది. చూడాలి ఇంకా ముందు ముందు ఈ పాటను ఎంతమంది వీక్షిస్తారో.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!