GT vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏప్రిల్ 28న తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు సాధించగా, 5 పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 9 మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
Also Read: Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఇక నేటి మ్యాచ్ లీని ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు చూస్తే.. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్ లు ఉన్నారు. ఇక మరోవైపు..
Also Read: Tim Seifert Batting: బంతిని బాదేందుకు భారీ డైవ్ చేసిన బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వులే!
గుజరాత్ టైటాన్స్ టీంలో శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మలు ఉన్నారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!