Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జమ్మూకశ్మీర్లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలోని గందర్ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి అని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని వివరించారు. ఉద్యోగాల కల్పనకు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దోహదపడే వారిని నమ్మే అభ్యర్థికి తాను ఓటు వేశానని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో పారస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Ganderbal, J&K: A groom casts his vote at his designated polling station in Srinagar parliamentary constituency.
He says, "Today I exercised my right to vote to elect our candidate who will make policies regarding employment, development…"#LokSabhaElection2024 pic.twitter.com/rLXFzHnpyX
— ANI (@ANI) May 13, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!