NTV Telugu Site icon

Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఎంతంటే?

Gold (3)

Gold (3)

బంగారం ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్‎లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..

చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,470 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది..బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,820 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదే విధంగా ముంబైలో 24 క్యారెట్ల తులం పసడి రేటు రూ.66,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‎లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడుస్తుంది.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,500.. కర్ణాటక కిలో వెండి ధర రూ. 76,000, చెన్నై లో రూ. 80,500 ఉండగా, ముంబైలో రూ. 77,500 గా నమోదు అవుతుంది.. ఈరోజు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు… రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..