Venkatesh 75 : వెంకీ సినిమాలో నటించాలనుకునేవారికి బంఫర్ ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన 75 వ సినిమాలో నటిస్తున్నాడు.. ఇటీవల సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.. ఇప్పుడు అనిల్ రావీపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో నుంచి F2, F3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు..
అయితే ఇప్పుడు సోలోగా రాబోతున్నాడని తెలుస్తుంది.. అలాగే ఇద్దరు హీరోయిన్లతో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో మాజీ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్న వెంకటేష్.. తన భార్య మరియు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించబోతున్నారు.. ఈ సినిమా పై ఇప్పటి నుంచే క్యూరియాసిటి మొదలైంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో నటించే ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. గోదావరి స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటూ మేకర్స్ ఓ కాస్టింగ్ కాల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.. ఈ సినిమా పిల్లలు, పెద్దలు కావాలని మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమా పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు VENKYANILO3@GMAIL.COM లేదా వాట్సాప్ 8247812007 కి మీకు సంబంధించిన యాక్టింగ్ వీడియోలు పంపాలంటూ కోరారు.. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
