Site icon NTV Telugu

OTT Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు..

Ott Movies List

Ott Movies List

ప్రతి వారం థియేటర్లలో కంటే ఓటీటీలో ఎక్కువ సినిమాలు విడుదల అవుతుంటాయి.. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. మే 6 నుంచి మే 12వ తేది వరకు ఓటీటీలోకి వెబ్ సిరీస్‌లు సినిమాలు కలుపుకుని మొత్తం 21 స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్..

ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)- మే 6

మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 9

బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 8

ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్..

ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 9 (ప్రచారంలో ఉన్న తేది)

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9

ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

జీ5..

8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే 10

పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

ఆహా..

గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8

రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

సోనీ లివ్​..

ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 10

ఆపిల్ ప్లస్ టీవీ..

డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08
హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08

లయన్స్ గేట్ ప్లే..

ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 10

సన్ నెక్స్ట్​..

ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) – మే 10

ఈ సినిమాలలో ఆవేశం, ది గోట్ లైఫ్ సినిమాలు కాస్త స్పెషల్.. సినీ ప్రియులకు ఈ వారం పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

Exit mobile version