Wind Chimes at Home: ఇంట్లో ఈ దిశలో విండ్ చైమ్ ఉంటే.. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keep Wind Chimes These Directions in Home in Home for Money and Health: వాస్తు శాస్త్రం మరియు ఫెంగ్ షుయ్ రెండింటిలోనూ ‘విండ్ చైమ్’ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆరు లేదా ఏడు రాడ్లతో కూడిన విండ్ చైమ్.. ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఓ వ్యక్తి యొక్క కెరీర్, అదృష్టం, వ్యాపార మరియు ఆరోగ్యకరమైన సంబంధాలను ఆకర్షించే అత్యంత సాధారణ ప్రక్రియ గాలి చైమ్. విండ్ చైమ్ సైజు, దాని సౌండ్ ఎంత బాగుంటే.. వ్యక్తి అదృష్టం అంత బాగుంటుందంటారు. అదే సమయంలో వీటిని సరైన దిశలో (Wind Chimes at Home) అమర్చడం కూడా చాలా ముఖ్యం.
ప్రతిఒక్కరు విండ్ చైమ్‌లను సాధారణంగా ప్రవేశ ద్వారం, ఇంటి లోపల, తోటలు, వరండాలు మరియు బాల్కనీలలో ఉంచుతారు. నివాస స్థలం అంతటా సానుకూల శక్తిని ప్రసరింపజేయడానికి.. విండ్ చైమ్‌లను ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం చాలా మంచిది. ఇవి గొట్టపు చైమ్‌లు, ట్యూబ్‌లు లేదా రాడ్‌ల ఆకారంలో ఉంటాయి. వీటిని మెటల్ మరియు వెదురుతో తయారు చేస్తారు. బెల్ చైమ్‌లు చిన్న లేదా పెద్ద గంటలతో తయారు చేయబడతాయి. హార్ట్, స్టార్, చంద్రవంక మరియు త్రిభుజాలు వంటి వివిధ ఆకృతులలో గాలి చైమ్‌లను తయారు చేస్తారు. విండ్ చైమ్‌లను పెట్టుకునే ముందు రాడ్స్ సంఖ్య కూడా చాలా ముఖ్యం.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: TS MBBS Web Options 2023: నేటి నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు వెబ్ ఆప్షన్లు!
విండ్ చైమ్‌లను అమర్చే ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి (Wind Chime Right Direction):
# వాస్తు శాస్త్రం ప్రకారం విండ్ చైమ్‌లు మన శ్రేయస్సుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని భావిస్తారు. విండ్ చైమ్ సౌండ్ ఎంత బాగుంటే.. ఇంట్లో అంత శుభం కలుగుతుందని అంటారు. అందుకే ఎప్పుడూ చెవులకు ఇంపుగా ఉండే విండ్ చైమ్‌ని ఎంచుకోవాలి. చాలా పెద్దగా మరియు చెవులకు చిల్లులు పడే విండ్ చైమ్‌ను ఎప్పుడూ ఎంచుకోవద్దు. ఇది ప్రతికూలతను తెస్తుంది.
# విండ్ చైమ్‌ను అమర్చే ముందు సరైన దిశను ఎంచుకోవడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం షీట్‌తో చేసిన విండ్ చైమ్‌ను ఎల్లప్పుడూ ఇంటికి పశ్చిమ లేదా ఉత్తర దిశలో ఉంచాలి. చెక్కతో కూడిన విండ్ చైమ్‌ను తూర్పు లేదా దక్షిణ దిశలో అమర్చడం శ్రేయస్కరం.
# ఇంట్లోకి గాలి వచ్చే దిశను జాగ్రత్తగా చూసుకుని విండ్ చైమ్‌ను అమర్చాలి. లేకపోతే ప్రతికూల శక్తి ఇంట్లోకి రావడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఇంట్లో డబ్బు నష్టం, కష్టాలు మొదలవుతాయి. దీనితో పాటు అదృష్టం కూడా మీ నుంచి దూరమయిపోతుంది. అంతేకాదు పురోగతి ఆగిపోతుంది.
# వాస్తు ప్రకారం ఇంట్లో విండ్ చైమ్‌ను ఏర్పాటు చేయకూడని ప్రదేశాలు కూడా ఉన్నాయి. వంట గదిలో విండ్ చైమ్‌ను అమర్చడం అశుభం. ఇలా చేస్తే ఇంటి సభ్యులు అనారోగ్యంకు గురవుతారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..