Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Gollapalli Surya Rao To Meet Cm Ys Jagan Today

Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!

Published Date :February 28, 2024 , 9:39 am
By Sudhakar Ravula
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gollapalli Surya Rao: టీడీపీ-జనసేన తొలి జాబితా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజేస్తోంది.. తొలి జాబితాలో సీటు దక్కనివారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. ఇక తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తోన్న నేతలు.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, చివరకు ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట..

 

విజయవాడ వెళ్లిన గొల్లపల్లి సూర్యారావు.. ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని భవన్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశం అయ్యారు.. ఈ భేటీలో టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ కండువా కప్పుకోవడానికి గొల్లపల్లి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.. తన ముఖ్యఅనుచరులను ఎంపీ మిథున్‌ రెడ్డికి పరిచయం చేశారట.. మొత్తంగా.. గొల్లపల్లి సూర్యారావు.. టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ వైపు అడుగులు వేయడం వెనుక.. ఎంపీ కేశినేని నాని కీలకపాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.. వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు.. ఈ రోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలుస్తారని తెలుస్తోంది.. అయితే, రాజోలు అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన గొల్లపల్లి.. ఈ స్థానం జనసేనకు వెళ్తుండంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు గొల్లపల్లి సూర్యారావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Gollapalli Surya Rao
  • kesineni nani
  • MP Mithun Reddy

తాజావార్తలు

  • Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ

  • Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం

  • Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

  • Garuda Purana: చావుకు ముందు మనిషిలో కనిపించే 6 సంకేతాల ఇవే.. గరుడ పురాణంలోని మరణం రహస్యాలు!

  • LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions