Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- స్థిరంగా బంగారం ధరలు
- స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today in Hyderabad on 13th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. గురువారం (జూన్ 13) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. మరోవైపు నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.600 తగ్గి.. 90,700గా నమోదైంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్ – రూ.66,150
విజయవాడ – రూ.66,150
ఢిల్లీ – రూ.66,250
ముంబై – రూ.66,150
బెంగళూరు – రూ.66,150
కోల్‌కతా – రూ.66,150
కేరళ – రూ.66,150
పూణే – రూ.66,150
అహ్మదాబాద్ – రూ.66,200
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్ – రూ.72,160
విజయవాడ – రూ.72,160
ఢిల్లీ – రూ.72,310
ముంబై – రూ.72,160
బెంగళూరు – రూ.72,160
కోల్‌కతా – రూ.72,160
కేరళ – రూ.72,160
పూణే – రూ.72,160
అహ్మదాబాద్ – 72,210
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్ – రూ.95,200
విజయవాడ – రూ. 95,200
ఢిల్లీ – రూ. 90,700
బెంగళూరు – రూ. 90,850
కేరళ – రూ. 95,200
పూణే – రూ. 90,700
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!