NTV Telugu Site icon

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

Gold Price Today

Gold Price Today

Gold Rate Today in Hyderabad on 2024 May 25: మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం (మే 25) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,550.. 24 క్యారెట్ల ధర రూ.72,600గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది.

Also Read: Sunrisers Hyderabad: ముందుంది అసలు సమరం.. కప్‌ గెలిచాకే అన్ని: షాబాజ్ అహ్మద్

నేడు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.91,500గా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,500 కాగా.. ముంబైలో రూ.91,500గా ఉంది. చెన్నైలో రూ.96,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,500గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.96,000లుగా ఉంది.

 

Show comments