Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Price Today Hyderabad Rs 220 Decreased On 24 Carat Gold On 7 October 2024

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

Published Date :October 7, 2024 , 10:37 am
By Sampath Kumar
  • పండగ ముందు గుడ్ న్యూస్
  • బంగారం ధరలకు బ్రేక్
  • 24 క్యారెట్లపై రూ.220 తగ్గింది
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold and Silver Rates Todayin Hyderabad: ‘దసరా’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత వారంలో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.220 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది.

గత వారం ఆరంభం నుంచి స్థిరంగా కొనసాగిన వెండి ధర.. శనివారం (అక్టోబర్ 5) ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చింది. ఆ ఒక్కరోజే 2 వేలు పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,900గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,000
విజయవాడ – రూ.71,000
ఢిల్లీ – రూ.71,150
చెన్నై – రూ.71,000
బెంగళూరు – రూ.71,000
ముంబై – రూ.71,000
కోల్‌కతా – రూ.71,000
కేరళ – రూ.71,000

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,450
విజయవాడ – రూ.77,450
ఢిల్లీ – రూ.77,600
చెన్నై – రూ.77,450
బెంగళూరు – రూ.77,450
ముంబై – రూ.77,450
కోల్‌కతా – రూ.77,450
కేరళ – రూ.77,450

Also Read: Hardik Pandya Shot: ఏంటి హార్దిక్‌.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.96,900
చెన్నై – రూ.1,03,000
కోల్‎కతా – రూ.95,000
బెంగళూరు – రూ.90,000
కేరళ – రూ.1,03,000

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold price today
  • Gold Price Today in Hyderabad
  • gold rate today
  • Silver Price in Hyderabad
  • silver price today

తాజావార్తలు

  • Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ చెక్ చేసిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ!!

  • US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?

  • Microsoft Windows: మైక్రోసాఫ్ట్‌కు ఫ్రాన్స్ బిగ్ షాక్.. ప్రభుత్వ కంప్యూటర్ల నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ తొలగింపు

  • Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions