Gold and Silver Rates Todayin Hyderabad: ‘దసరా’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత వారంలో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.220 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది.
గత వారం ఆరంభం నుంచి స్థిరంగా కొనసాగిన వెండి ధర.. శనివారం (అక్టోబర్ 5) ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చింది. ఆ ఒక్కరోజే 2 వేలు పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,900గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,000
విజయవాడ – రూ.71,000
ఢిల్లీ – రూ.71,150
చెన్నై – రూ.71,000
బెంగళూరు – రూ.71,000
ముంబై – రూ.71,000
కోల్‌కతా – రూ.71,000
కేరళ – రూ.71,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,450
విజయవాడ – రూ.77,450
ఢిల్లీ – రూ.77,600
చెన్నై – రూ.77,450
బెంగళూరు – రూ.77,450
ముంబై – రూ.77,450
కోల్‌కతా – రూ.77,450
కేరళ – రూ.77,450
Also Read: Hardik Pandya Shot: ఏంటి హార్దిక్.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.96,900
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.95,000
బెంగళూరు – రూ.90,000
కేరళ – రూ.1,03,000