Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన బంగారం ధర!

  • గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు
  • భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
  • కిలో వెండి 97 వేలు
Gold Price Today Hyderabad

Gold Price Today Hyderabad

Gold and Silver Rates Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. దేశంలో తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. భారీగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.450 పెరగగా.. నేడు రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై వరుసగా 490, 220 పెరిగింది. గురువారం (అక్టోబర్ 17) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,600గా.. 24 క్యారెట్ల ధర రూ.78,110గా నమోదైంది.

ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా ఉంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయన్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పన్ను రేట్లు ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,600
విజయవాడ – రూ.71,600
ఢిల్లీ – రూ.71,750
చెన్నై – రూ.71,600
బెంగళూరు – రూ.71,600
ముంబై – రూ.71,600
కోల్‌కతా – రూ.71,600
కేరళ – రూ.71,600

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,110
విజయవాడ – రూ.78,110
ఢిల్లీ – రూ.78,260
చెన్నై – రూ.78,110
బెంగళూరు – రూ.78,110
ముంబై – రూ.78,110
కోల్‌కతా – రూ.78,110
కేరళ – రూ.78,110

Also Read: Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు..హోటళ్లకు వెళుతున్న ధనవంతులు!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,02,900
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.97,900
చెన్నై – రూ.1,03,000
కోల్‎కతా – రూ.97,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,03,000