Gold Rate Today: అంతా అయిపాయె.. పండగ వేళ ‘గోల్డ్’ షాక్!
- అంతా అయిపాయె
- పండగ వేళ గోల్డ్ షాక్
- ఊహించని రీతిలో పెరిగిన వెండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today in Hyderabad: దసరా పండగ వేళ బంగారం ధరలు దిగొచ్చాయని సంతోషించే లోపే.. అంతా అయిపాయె. మూడు రోజులు రేట్స్ తగ్గాయనుకుంటే.. నేడు భారీగా పెరిగి గోల్డ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 11) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 పెరిగి.. రూ.70,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.760 పెరిగి.. రూ.77,400గా నమోదైంది.
మరోవైపు వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధర కూడా నేడు ఊహించని రీతిలో పెరిగింది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై 2 వేలు పెరిగి.. రూ.96,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష రెండు వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 85 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,950
విజయవాడ – రూ.70,950
ఢిల్లీ – రూ.71,100
చెన్నై – రూ.70,950
బెంగళూరు – రూ.70,950
ముంబై – రూ.70,950
కోల్కతా – రూ.70,950
కేరళ – రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,400
విజయవాడ – రూ.77,400
ఢిల్లీ – రూ.77,550
చెన్నై – రూ.77,400
బెంగళూరు – రూ.77,400
ముంబై – రూ.77,400
కోల్కతా – రూ.77,400
కేరళ – రూ.77,400
Also Read: Vettaiyan Collections: రజనీ ‘వేట్టయన్’ రికార్డు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,000
చెన్నై – రూ.1,02,000
కోల్కతా – రూ.96,900
బెంగళూరు – రూ.85,000
కేరళ – రూ.1,02,000
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!