Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతునే వస్తున్నాయి.. ఈరోజు కూడా కిందకు దిగిరావడంతో మహిళలు గోల్డ్ కోనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.150 తగ్గగా ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది.. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..గురువారం కిలో సిల్వర్ రూ.500 తగ్గింది. ప్రస్తుతం రూ.74, 700లుగా నమోదైంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
* చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,330గా ఉంది.
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
* ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,000గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,000వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,00 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,000, 24 క్యారెట్స్ ధర రూ. 60,000 గా ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్ రేట్ రూ. 60,000వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధర ఎలా ఉందంటే..కిలో వెండిపై ఏకంగా రూ. 500 వరకు తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 78,500గా పలుకుతోంది. చెన్నై, కేరళలోనూ ఇదే ధరకు వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!