NTV Telugu Site icon

Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?

Today Gold Price

Today Gold Price

పండగ వేళ మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈ వారంలో మూడోసారి గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు స్వల్పంగా 22, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,250గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.76,640గా నమోదైంది.

మరోవైపు వరుసగా మూడు రోజులు తగ్గిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.94,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 88 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,250
విజయవాడ – రూ.70,250
ఢిల్లీ – రూ.70,400
చెన్నై – రూ.70,250
బెంగళూరు – రూ.70,250
ముంబై – రూ.70,250
కోల్‌కతా – రూ.70,250
కేరళ – రూ.70,250

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,640
విజయవాడ – రూ.76,640
ఢిల్లీ – రూ.76,790
చెన్నై – రూ.76,640
బెంగళూరు – రూ.76,640
ముంబై – రూ.76,640
కోల్‌కతా – రూ.76,640
కేరళ – రూ.76,640

Also Read: Ratan Tata: సినిమా కూడా నిర్మించిన రతన్‌ టాటా.. అదేంటో తెలుసా?

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.94,000
ముంబై – రూ.94,000
చెన్నై – రూ.1,00,000
కోల్‎కతా – రూ.93,900
బెంగళూరు – రూ.88,000
కేరళ – రూ.1,00,000

 

Show comments