Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Price Today Gold Rate Hikes Rs 550 In Hyderabad On 6th September 2024

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే!

Published Date :September 6, 2024 , 11:26 am
By Sampath Kumar
  • గోల్డ్ లవర్స్‌కి భారీ షాక్
  • 10 గ్రాములపై 550 పెరిగింది
  • కిలో వెండిపై 2000 పెరిగింది
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Silver Price Hiked by Rs 2000 Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.510 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.550 పెరిగింది. దాంతో వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే కనిపించింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,310గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు కూడా భారీ షాక్ ఇచ్చాయి. గత 10 రోజులుగా పెరగని వెండి.. నేడు రూ.2000 పెరగడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లోనేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదయింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని సంతోషించిన వారికి నేడు బిగ్ షాక్ తగిలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,200
విజయవాడ – రూ.67,200
ఢిల్లీ – రూ.67,350
చెన్నై – రూ.67,200
బెంగళూరు – రూ.67,200
ముంబై – రూ.67,200
కోల్‌కతా – రూ.67,200

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,310
విజయవాడ – రూ.73,310
ఢిల్లీ – రూ.73,460
చెన్నై – రూ.73,310
బెంగళూరు – రూ.73,310
ముంబై – రూ.73,310
కోల్‌కతా – రూ.73,310

Also Read: Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.92,000
విజయవాడ – రూ.92,000
ఢిల్లీ – రూ.87,000
ముంబై – రూ.87,000
చెన్నై – రూ.92,000
కోల్‎కతా – రూ.87,000
బెంగళూరు – రూ.83,000

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold price today
  • Gold Price Today in Hyderabad
  • gold rate today
  • Silver Price in Hyderabad
  • silver price today

తాజావార్తలు

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

  • KL Rahul: సూపర్ రివెంజ్.. KL రాహుల్ గోల్డెన్ డక్‌పై LSG స్టెయిర్‌కేస్ ట్రోల్.. DC గెలుపుతో బ్యాక్ ట్రోల్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions