NTV Telugu Site icon

Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

66

66

బంగారం కొంటున్నారా? అయితే ఈరోజు బంగారం ధర తగ్గితే , వెండి ధరలు పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి.. 10 గ్రాముల బంగారం పై 250 రూపాయలు తగ్గింది.. ఇక వెండి కిలో ధర పై 100 పైగా పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల రూ.68,450 ఉంది..కిలో వెండి ధర రూ.80,900 ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..

Also read: Inspector Rishi Review: ట్రైలర్ తోనే వణికించిన ఇన్స్పెక్టర్ రిషి రివ్యూ

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.68,450 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,190.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..63,160 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,890 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.62,750, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.68,450 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also read: Lemon Price: భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే , వెండి ధరలు భారీగా తగ్గాయి.. చెన్నై లో 80,900, ముంబైలో 77,900, ఢిల్లీలో 77,000, బెంగుళూరు లో 76,000,అదే విధంగా హైదరాబాద్ లో 80,900 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.