Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొంటున్నారా? అయితే ఈరోజు బంగారం ధర తగ్గితే , వెండి ధరలు పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి.. 10 గ్రాముల బంగారం పై 250 రూపాయలు తగ్గింది.. ఇక వెండి కిలో ధర పై 100 పైగా పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల రూ.68,450 ఉంది..కిలో వెండి ధర రూ.80,900 ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..
Also read: Inspector Rishi Review: ట్రైలర్ తోనే వణికించిన ఇన్స్పెక్టర్ రిషి రివ్యూ
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.68,450 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,190.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..63,160 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,890 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.62,750, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.68,450 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also read: Lemon Price: భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే , వెండి ధరలు భారీగా తగ్గాయి.. చెన్నై లో 80,900, ముంబైలో 77,900, ఢిల్లీలో 77,000, బెంగుళూరు లో 76,000,అదే విధంగా హైదరాబాద్ లో 80,900 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!