Gold and Silver Prices Today in Hyderabad: దసరా పండుగ ముందు మహిళలకు గుడ్ న్యూస్. మొన్నటి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నిన్న తగ్గాయి. నేడు మరలా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా ఉంది.
మరోవైపు వెండి ధర వరుసగా రెండోరోజు తగ్గింది. నిన్న రూ.100 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 90 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష రెండు వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,000
విజయవాడ – రూ.71,000
ఢిల్లీ – రూ.71,150
చెన్నై – రూ.71,000
బెంగళూరు – రూ.71,000
ముంబై – రూ.71,000
కోల్‌కతా – రూ.71,000
కేరళ – రూ.71,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,450
విజయవాడ – రూ.77,450
ఢిల్లీ – రూ.77,600
చెన్నై – రూ.77,450
బెంగళూరు – రూ.77,450
ముంబై – రూ.77,450
కోల్‌కతా – రూ.77,450
కేరళ – రూ.77,450
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,900
చెన్నై – రూ.1,02,000
కోల్‌కతా – రూ.96,000
బెంగళూరు – రూ.90,000
కేరళ – రూ.1,02,000