NTV Telugu Site icon

Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…

Gold Dal

Gold Dal

బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన దాల్ రెసీపీ..ఈ కర్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

దుబాయ్‌లోని ఫెమస్ సెలెబ్రేటి చెఫ్ రణవీర్‌ బ్రార్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. అతనికి చాలా డిమాండ్ ఉంది.. అతని రెస్టారెంట్లోనే ఈ బంగారంతో తయారు చేసిన దాల్ కర్రీని తయారు చేస్తున్నారు.. ప్రజల నుంచి మంచి ఆధరణను అందుకున్న ప్రత్యేకమైన వంట.. ఈ రెసెపిని ‘దాల్‌ కష్కన్‌’ అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు.. దీని తయారీ విధానంకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. ఆ తర్వాత దానికి గోల్డ్ తో తయారీ చేసిన దాన్ని ఆ పప్పు పై వేస్తారు.. అయితే గోల్డ్ తో నిండిన ఈ పప్పు ధర మన కరెన్సీ లో దాదాపుగా 1300 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తుంది..ఇది నెట్టింట వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. మీరు ఒక్కసారి చూసేయ్యండి..